Skip to main content

నృసింహ చరణ పుష్పం-1

 నీవుండగా నన్ను జయించెవ్వరడు,

నీ చరణం నాకు శరణగావవలసెను.

ఉగ్ర రూపం లోపలున్న కరుణాసముద్రా,

నా తండ్రి నువ్వే, నీ నామమే నాకు ప్రాణవాయువా!

అసుర బలిని చిత్తు చేసిన చాంద్రిక,

నృసింహా! నీవే శరణు, నీవే సౌఖ్యం.


చుట్టూ చీకటి, దారిలేనిదై,

రాక్షస మూకలు చుట్టూ నిల్చి నాట్యమాడగా,

నాపై నీ కరుణ కళ్లముందు ప్రకాశించగా,

ప్రపంచపు ఆపదలూ నడిచిపోతున్నాయి చీకటిగా.


తీర్థాల కన్నా పవిత్రమైన నీ నామం,

నదుల కన్నా గొప్పది నీ కరుణా గానం,

నాపై నీ చూపు, ఆ దివ్య కరుణ చూపు,

అది చీకటిని నాశనం చేసే శాంతి deepam,



నీ రక్షణలో రాక్షస శక్తులు విలీనమై పోవు,

నీ కరుణనే సత్యం, అందులోనే నా జీవితం.

O narasimha..! నీ దివ్య రూపం నా మనసులో చిరస్థాయిగా నిలచి,

నీ చరణాలకు శరణాన్వితుడినై క్షేమంగా జీవింతును



ఓ నరసింహా! ఓ బ్రహ్మాండనాయకా!

నీ వైభవం నా గుండెలకు ధైర్యం.


జయ జయ జగన్నాథ నరసింహ పరాత్పర!

జయ జయ భక్తసంకటహర సింహవిగ్రహ!


జయ జయ చతుర్భుజ, శంఖచక్ర గదాధర!

జయ జయ బ్రహ్మాండనాయక, విశ్వరక్షక!


జయ జయ నరసింహ దేవా, శరణాగత వత్సల!

జయ జయ నరసింహ! జయ జయ శాశ్వత రక్షక!

Comments