జీవితం అంటే...
జీవితం ఒక నిధి,
అది దాని లక్ష్యాన్ని అన్వేషించే ప్రయాణం..
ముల్లు పూలు కలిసిన బాట,
జీవితం అంటే...
నీ కోసం నువ్వే నిలవాలి, అది స్వార్ధం కాదు,
నీ ఆనందం నీ చేతిలోనే అని తెలుసుకోవాలి.
నీ కలలు నీకోసం, నీ శాంతి నీ కోసం,
అవి పొందే హక్కు నీకుంది.
అంచనాలు తగ్గించు, జీవితం స్వేచ్ఛగా వదిలిపెట్టు,
ప్రతీ రోజు ఆశ్చర్యాలను ఒడిసి పట్టుకో.
సంపద కాదు, నీ విలువే నీ నిజమైన ధనం,
జీవితం అంటే...
ఎప్పుడైనా ఒంటరిగా నడవాలి, దానికి భయపడవద్దు,
నువ్వే నీకు మంచి తోడు, నిన్నే నమ్ము.
నీ పథం నీదే, నీ జీవితం నీదే,
దాన్ని సులభంగా, అందంగా, గర్వంగా నడిపించు.
జీవితం అంటే...
జీవితం సులభం, దాన్ని అనుభవించు,
ప్రేమతో నిండిన నడకను ఆమోదించు.
నా అభిప్రాయం ప్రకారం జీవితం అంటే
మీ ముద్ర వేయడం,
మీ స్ఫూర్తిదాయక మార్గం..
పూర్తిస్థాయిలో జీవించడం మరియు
పశ్చాత్తాపం లేకుండా ప్రపంచాన్ని విడిచిపెట్టడం...
Because....
Life is simple, if you let it be,
A flowing river, wild and free.
Forgive the weights that hold you down,
Set them adrift, let yourself unbound.
The past is gone, a fleeting shade,
Why linger where no steps are laid?
Move on, for life waits up ahead,
A canvas new where dreams are spread.
Prioritize the soul you bear,
Nurture it with love and care.
You are the light, the fire, the song,
In choosing yourself, you make life strong.
Expect not the world to follow your way,
Let life surprise you every day.
Lower the bar, release the strain,
Peace is found when you break the chain.
Be valuable, not perfect, not grand,
Kindness and love are the richest brands.
A helping hand, a heart sincere,
Can change a life, bring someone near.
And if the crowd does not align,
Do not fear, for you are divine.
Walk alone, and hold your ground,
Your truth is where your strength is found.
Life is simple, clear, and bright,
When you embrace its quiet light.
Let go, move on, and let it be,
The path is yours—walk it free.
With love
❤❤ voice of chittan
Comments
Post a Comment